తెలంగాణలో తనకు నచ్చిన ఏకైక వ్యక్తి జగ్గారెడ్డి అని పవన్ చెప్పారు. ఆయన చెప్పిన మాటలు తనకెంతో నచ్చాయని అన్నారు. రాష్ట్రాలుగా విడిదీసినా ప్రజలనెవరూ విడదీయలేరన్న జగ్గారెడ్డి మాటలు తనను ఆకట్టుకున్నాయని చెప్పారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.